SSC Recruitment 2025: Apply for 2,423
Phase-XIII Posts – Details Here
ఎస్ఎస్సీలో 2,423 గ్రూప్-సీ, డీ పోస్టులు –
దరఖాస్తు వివరాలు ఇవే
====================
స్టాఫ్
సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ
శాఖలు/విభాగాలు/సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-సీ, డీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత గల
అభ్యర్థులు జూన్ 23వ తేదీ వరకు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్-సీ, డీ: 2,423 పోస్టులు
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో
ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి 18 - 35 ఏళ్లు ఉండాలి.
ప్రభుత్వ
నిబంధనల ప్రకారం SC/ST, OBC, PWBD, ESM, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలకు
సడలింపు ఉంటుంది.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ
తేదీ: 02/06/2025
దరఖాస్తులకు చివరి
తేదీ: 23/06/2025
పరీక్ష
తేదీలు: 24/07/2025 నుంచి 04/08/2025 వరకు
====================
====================


0 Komentar