Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 09/07/2025

 

AP Cabinet Meeting Highlights – 09/07/2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 09/07/2025

=====================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 09-07-2025 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=a4l-cudHyug

=====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:

1. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు కి క్యాబినెట్ఆమోదం.

2. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు కి ఆమోదం.

3. సరిహద్దుల విస్తరణ కు ఆమోదం.

4. హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం.

5. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

6. అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

7 కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది.

8 అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా రూ. 4వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నాం అని మంత్రి తెలిపారు.

9. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

10. ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

11. గ్రీన్ ట్యాక్స్ ను 3వేల వరకు తగ్గించాం అని మంత్రి పార్థసారథి తెలిపారు.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags