Avatar-3:
Fire & Ash – Trailer Released
అవతార్-3: ఫైర్ అండ్ యాష్ - ట్రైలర్ విడుదల
==================
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్. రెండు భాగాలు విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' పేరుతో తెరకెక్కుతున్న మూడో భాగం ఈ
ఏడాది డిసెంబరు 19న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్
ను జులై 28 (సోమవారం) విడుదల చేశారు.
ఈ అవతార్ సిరీస్ పేర్లు మరియు విడుదల వివరాలు ఇవే
1. Avatar
(2009)
2. Avatar:
The Way of Water (2022)
3. Avatar:
Fire and Ash (2025)
4. Avatar
4 (2029)
5. Avatar
5 (2031)
==================

0 Komentar