IBPS Recruitment 2025: Apply for 5,208 Probationary
Officers / Management Trainee Posts – Details Here
ఐబీపీఎస్: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులు – జీతం: నెలకు రూ. 48,480 – రూ. 85,920 (బేసిక్ పే) + ఇతర అలవెన్సులు
====================
దేశవ్యాప్తంగా
ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీ
పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్ పీవో/
ఎంటీ-XIII
2026-27) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రొబేషనరీ
ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ: 5,208
అర్హత: ఏదైనా
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.
48,480 – రూ. 85,920 (బేసిక్ పే) + ఇతర అలవెన్సులు
ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి.
ఎంపిక
విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01/07/2025
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21/07/2025
====================
====================


0 Komentar