Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Recruitment 2025: Apply for 1,007 Specialist Officer Posts – Details Here

 

IBPS Recruitment 2025: Apply for 1,007 Specialist Officer Posts – Details Here 

ఐబీపీఎస్ ప్రభుత్వ బ్యాంకుల్లో 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీతం: నెలకు రూ. 48,480 – రూ. 85,920 (బేసిక్ పే) + ఇతర అలవెన్సులు    

===================

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)... వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1,.007 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..

1. ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 203 పోస్టులు

2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 310 పోస్టులు

3. రాజ్భాష అధికారి (స్కేల్-1): 78 పోస్టులు

4. లా ఆఫీసర్ (స్కేల్-1): 56 పోస్టులు

5. హెచ్ఐర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు

6. మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1): 350 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,007

అర్హతలు: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్, ఎల్ఎల్బీ, పీజీ, పీజీ డిప్లొమా మొదలైనవి.   

వయోపరిమితి: 01.07.2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం: నెలకు రూ. 48,480 – రూ. 85,920 (బేసిక్ పే) + ఇతర అలవెన్సులు

దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01/07/2025

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21/07/2025

===================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags