AP Cabinet Meeting Highlights – 06/08/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 06/08/2025
=====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 06-08-2025
LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=WYWKwNgrSEo
=====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో
వివరించారు.
కేబినెట్
నిర్ణయాలు ఇవే:
> రాష్ట్రంలో నూతన బార్ పాలసికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఏపి సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
> 'స్త్రీ శక్తి' పేరుతో
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
ఇచ్చిందన్నారు.
> పర్యాటక
రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని అరకు, భవానీ ఐలాండ్స్ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి
చెప్పారు.
> రూ.900 కోట్ల ఏపీ బీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం
ఆమోదం తెలిపిందన్నారు.
> వైష్ణవి
ఇన్ఫ్రా కంపెనీకి 25 ఎకరాల తితిదే భూమిని
ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
> బీసీ
వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు.
> మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచామన్నారు.
> 40వేల హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.
=====================

0 Komentar