AP Cabinet Meeting
Highlights – 03/10/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 03/10/2025
=====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 03-10-2025
LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=ljwEJidy5QQ
=====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో
వివరించారు.
కేబినెట్
నిర్ణయాలు ఇవే:
> ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం కి ఆమోదం, శనివారం (అక్టోబర్ 4) లాంఛనంగా ప్రారంభించనున్నారు.
> ల్యాండ్
ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
> జలవనరుల
శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
> కారవాన్
పర్యాటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
>
అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పీవీ) ఏర్పాటుకు
ఆమోదముద్ర వేసింది.
> అమరావతి
సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
> కుష్ఠు
వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది.
> విద్యుత్
శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక
చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
=====================

0 Komentar