AP Govt Employees & Pensioners - G.Os Released on DA & DR
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల & పెన్షనర్ల డీఏ & డీఆర్ ల గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
===================
DR ARREARS CALCULATOR (Pensioners)
===================
UPDATE 21-10-2025
ఏపీ ప్రభుత్వ
ఉద్యోగుల & పెన్షనర్ ల DA & DR ల గురించి సవరరణ ప్రభుత్వ
ఉత్తర్వులు జారీ
Allowances - Dearness Allowance -
Dearness Allowance enhancement of 3.64% due from 01-01-2024 to the employees of
the State Government w.e.f. 01.01.2024 – Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 62 Dated: 21-10-2025
Pensions - Dearness Relief - Dearness
Relief (DR) enhancement of 3.64% due from 01-01-2024 to Pensioners/Family
Pensioners with effect from 01-01-2024 –Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 63 Dated: 21-10-2025
===================
UPDATE 20-10-2025
ఏపీ ప్రభుత్వ
ఉద్యోగులకు & పెన్షనర్ లకు DA & DR లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఏపీ ప్రభుత్వ
ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏ అలవెన్స్ ను
3.64
శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి
వస్తుందని పేర్కొంది. రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67 ఉండగా.. అది 37.31 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూషకుమార్ ఆదేశాలు
జారీ చేశారు.
Allowances - Dearness Allowance -
Dearness Allowance enhancement of 3.64% due from 01-01-2024 to the employees of
the State Government w.e.f. 01.01.2024 – Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 60 Dated: 20-10-2025
Pensions - Dearness Relief - Dearness
Relief (DR) enhancement of 3.64% due from 01-01-2024 to Pensioners/Family
Pensioners with effect from 01-01-2024 –Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 61 Dated: 20-10-2025
===================
AP DA Benefit Calculator
===================
ముఖ్యమంత్రి
చంద్రబాబు గారు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో
ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమావేశమయ్యారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
1. ఉద్యోగులకు
ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబరు ఒకటిన వారి ఖతాల్లో జమ చేస్తాం. ప్రభుత్వంపై
ప్రతి నెలా రూ.160 కోట్ల అదనపు భారం పడుతుంది.
2. పోలీసులకు
ఈఎల్.. ఒక ఇన్స్టాల్ మెంట్ రూ.105 కోట్లు ఇస్తాం. మరో
రూ.105
కోట్లు జనవరిలో ఇస్తాం.
3. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్ కు సంబంధించిన వ్యవస్థను
స్ట్రీమ్ లైన్ చేస్తాం.
4. ఆర్టీసీ
ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్లో ఉంది.. దీపావళి లోపు అది కూడా క్లియర్ చేస్తాం.
5. సీపీఎస్
అంశంపై చర్చించి పరిష్కరిస్తాం.
6. ఉద్యోగుల
పీఆర్సీకి సంబంధించి వెసులుబాటు కావాలి.
7. ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపారు.
దాపరికం
లేకుండా రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నాం. ఉద్యోగులందరూ ఆనందంగా దీపావళి
జరుపుకోవాలి. రేపటి నుంచి ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నా.
సంపద సృష్టిలో రెండో స్థానానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది" అని చంద్రబాబు
అన్నారు.
===================


0 Komentar