AP Cabinet Meeting Highlights - 10/11/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 10/11/2025
=====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 10-11-2025
LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=RUOET9iEKD4
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో
వివరించారు.
కేబినెట్
నిర్ణయాలు ఇవే:
రాష్ట్రంలో
రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు
వెల్లడించారు. క్వాంటం కంప్యూటింగ్ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
> విశాఖలో
రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం.
> విశాఖ
జిల్లా కాపులుప్పాడలో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం.
> తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం.
> డెడికేటెడ్
డ్రోన్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 50 ఎకరాల కేటాయింపు
> నెల్లూరులో
ఫైబర్ సిమెంట్ ప్లాంటు కోసం బిర్లా గ్రూప్నకు భూమి కేటాయింపు.
> ఓర్వకల్లులో
సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కు 100 ఎకరాల కేటాయింపు.
> అనకాపల్లి
జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్కు 150 ఎకరాల కేటాయింపు.
> కృష్ణా
జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద
ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటు.
> అనంతపురంలో
టీఎంటీ బార్ ప్లాంట్కు 300 ఎకరాలకు పైగా
కేటాయింపు
> రాష్ట్రంలో
డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం.
> ప్రతి
మండలంలో 20-30 వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం.
> వర్క్
స్టేషన్లు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వ ఆర్థిక సాయం విశాఖలో ఐటీ సంస్థల ఏర్పాటు
ప్రతిపాదనలకు ఆమోదం.
> విశాఖలో
రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్కు ఏర్పాటుకు ఆమోదం.
=====================


0 Komentar