AP Schools: Cyclone
Montha Holidays – Next Coming Months Holidays Cancelled – Details Here
AP పాఠశాలలు:
తుఫాను మంథా సెలవులు – తదుపరి రాబోయే నెలల సెలవులు రద్దు – వివరాలు ఇవే
==================
రేపు (నవంబర్
8) పాఠశాలలకు సెలవు రద్దు
మొంథా తుఫాను
కారణంగా ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా రాబోవు నెలలలో కొన్ని సెలవులు
రద్దు చేసి పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని కొన్ని జిల్లాల DEO లు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
==================
===================
AP: All Districts
DEO Website Links
===================

0 Komentar