Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Basar Admissions 2026-27 – All Details Here

 

RGUKT Basar Admissions 2026-27 – All Details Here

ఆర్జీయూకేటీ బాసర లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే

===================

UPDATE 29-06-2026

RGUKT-Basar Admissions 2026:

> ఫేజ్-4 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల

> అన్‌ఫిల్డ్ గ్లోబల్ (తెలంగాణ రాష్ట్రం) కేటగిరీ గురించి వెబ్ నోట్ విడుదల

> ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 02-07-2026

WEB NOTE - UNFILLED GLOBAL CATEGORY

CLICK FOR SELECTED LIST – PHASE IV

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

===================

UPDATE 20-06-2026

RGUKT-Basar Admissions 2026:

> ఫేజ్-3 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల

> అన్‌ఫిల్డ్ గ్లోబల్ (తెలంగాణ రాష్ట్రం) కేటగిరీ కింద ఎంపికైన జాబితా విడుదల

> ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 24-06-2026

UNFILLED GLOBAL CATEGORY CALL LETTER

CLICK FOR SELECTED LIST – PHASE III

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

===================

UPDATE 13-06-2026

RGUKT-Basar Admissions 2026: ఫేజ్-2 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల

(మరియు CAP and PH జాబితా)

CLICK FOR SELECTED LIST

UG ADMIASSIONS WEBSITE

MAIN WEBSITE

===================

UPDATE 31-05-2026

RGUKT-Basar Admissions 2026: ఫేజ్-1 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల - ఫేజ్-1 కౌన్సెల్లింగ్ తేదీలు ఇవే👇

S.No 1 to 564, Date: 05-06-2026

S.No 565 to 1128, Date: 06-06-2026

S.No 1129 to 1691, Date: 08-06-2026

CLICK FOR SELECTED LIST

UG ADMIASSIONS WEBSITE

MAIN WEBSITE

===================

ఆర్జీయూకేటీ-బాసర లో, మహబూబ్ నగర్ లో (ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి మార్చి 16 న నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మార్చి 18 నుంచి మీ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

* ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.

* ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే క్రింద పేర్కొన్న ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు.

1.గణితం, 2.సైన్స్, 3.ఆంగ్లం, 4.సాంఘికశాస్త్రం, 5.ప్రథమ భాషలో గ్రేడ్, 6.పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు, 7.హాల్ టికెట్ ర్యాండమ్ నంబరు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 16/05/2026

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 18/03/2026

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 10/05/2026, 14/05/2026 

ఎంపికైన జాబితా విడుదల తేదీ: 30/05/2026

ఫేజ్-1 కౌన్సెలింగ్ తేదీ: 05/06/2026  

======================

APPLY HERE

PROSPECTUS & NOTIFICATION

FAQs

ANNEXURES

UG ADMISSIONS PAGE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags