Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Universities Recruitment 2026-27: Apply for 1523 Posts – Details Here

 

AP Universities Recruitment 2026-27: Apply for 1523 Posts – Details Here

ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల్లో 1,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే

====================

ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల్లో 1,523 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మే 2026లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు, దీని ద్వారా అభ్యర్థులు జూన్ 8, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

వర్సిటీ అధ్యాపకుల పోస్టుల సంఖ్య: 1,523

పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:  

నోటిఫికేషన్ విడుదల: 15/05/2026.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 18/05/2026.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08/06/2026.

హార్డ్ కాపీ సమర్పణ: 15/06/2026.

కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ (వెబ్సైట్) ద్వారా ఒకేసారి పలు వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

====================

RECRUITMENT WEBSITE

====================

యూనివర్సిటీ ల వివరాలు:

1. Acharya Nagarjuna University

2. Adikavi Nannayya University

3. Andhra Kesari University

4. Andhra University

5. Dr. Abdul Haq Urdu University

6. Dr. BR Ambedkar University

7. Dr. YSR Architecture and Fine Arts University

8. Dravidian University

9. JNTU, Anantapur

10. JNTU, Vizianagaram

11. JNTU, Kakinada

12. Krishna University

13. RGUKTs

14. Rayalaseema University

15. Sri Krishnadevaraya University

16. Sri Padmavati Mahila Viswavidyalayam

17. Sri Venkateswara University

18. Vikrama Simhapuri University

19. Yogi Vemana University

==================== 

AP Job Calendar 2026

CLICK HERE

==================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags