AP SEC Mobile APP
for AP Local Body Elections – Check the APP Link & How to Use Video
APSEC మొబైల్ యాప్ - ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఉపయోగించే యాప్ - యాప్ లింక్ మరియు ఎలా వాడాలో తెలిపే వీడియో వివరాలు ఇవే
=====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) మొబైల్ యాప్ ఎన్నికల
విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (POs) మరియు సిబ్బంది కోసం.
ఈ యాప్ మరియు
సంబంధిత సేవల పూర్తి వివరాలు తెలుగులో కింద ఇవ్వబడ్డాయి:
ప్రిసైడింగ్
ఆఫీసర్స్ (POs) & సిబ్బంది కోసం (APSEC Mobile
App)
స్థానిక
సంస్థల ఎన్నికల (Local Body Elections / MPTC, ZPTC, Municipal) నిర్వహణ కోసం ఈ యాప్‌ను అధికారులు ఉపయోగిస్తారు.
> డౌన్‌లోడ్
&
లాగిన్: యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత సంబంధిత
ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ (PO) తమ రిజిస్టర్డ్
మొబైల్ నంబర్ మరియు OTP ద్వారా లాగిన్
అవ్వాలి.
> Before Poll Day (పోలింగ్ ముందు రోజు): పోలింగ్ కేంద్రానికి చేరుకున్న
సమాచారం,
మెటీరియల్ తీసుకున్న వివరాలను ఇందులో నమోదు చేయాలి.
> Poll Day (పోలింగ్ రోజు): మోక్ పోల్ (Mock Poll) పూర్తయిన
వివరాలు,
పోలింగ్ ప్రారంభమైన సమయం, ప్రతి 2 గంటలకొకసారి ఓటింగ్ శాతాన్ని (Voter Turnout /
Voting Percentage) ఈ యాప్ ద్వారానే అప్‌డేట్
చేయాలి.
> Final Submit: పోలింగ్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకుని ఫైనల్ సబ్మిట్ చేయాల్సి
ఉంటుంది.
=====================
=====================



0 Komentar