Amazon Great Freedom
Sale 2026 & Flipkart Freedom Sale 2026 –
Dates & Offers Details Here
అమెజాన్
గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 & ఫ్లిప్‌కార్ట్
ఫ్రీడమ్ సేల్ 2026 – తేదీలు & ఆఫర్ల వివరాలు ఇవే
===================
ఇ-కామర్స్
సంస్థలు అమెజాన్ (Amazon), ఫ్లిప్కార్ట్ (Flipkart) మరో సేల్ కు సమాయత్తమయ్యాయి.
===================
అమెజాన్ ఇప్పుడు
గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026:
అమెజాన్ గ్రేట్
ఫ్రీడమ్ సేల్ ను ఆగస్టు 7వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఈసారి అందరూ పాల్గొనేలా ఈ సేల్ ప్రకటించింది.
ఆగస్టు 7 నుంచి అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ సేల్ (Amazon Great Freedom Sale) నిర్వహించనుంది. HDFC కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఉన్నవారు 5 శాతం క్యాష్బ్యాక్ ప్రకటించింది. అలాగే రూ. 2వేల వరకూ క్యాష్బ్యాక్ రివార్డులు, గిఫ్ట్ కార్డ్, గిఫ్ట్ వోచర్స్ దక్కించుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ పై రూ.50 వరకు, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై రూ.999 వరకు ఆదా చేసుకోవచ్చు.
స్మార్ట్ఫోన్స్, యాక్సెసరీలు, ల్యాప్టాప్లు, గృహోపకరణాలు, అమెజాన్ డివైజులపై డిస్కౌంట్లు అందించనుంది. కొన్ని వస్తువులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, ట్రెండింగ్ డీల్స్, 8 పీఎం డీల్స్, బ్లాక్బస్టర్ డీల్స్ కూడా ఉండబోతున్నాయి. సేల్కు సంబంధించి ఇప్పటికే అమెజాన్ తన వెబ్సైట్/ యాప్లో మైక్రోసైట్ అందుబాటులో ఉంచింది.
AMAZON GREAT FREEDOME SALE WEBSITE
===================
ఫ్లిప్ కార్ట్
గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026:
అమెజాన్ కు
పోటీగా ఫ్లిప్కార్ట్ కూడా తన కస్టమర్ల కోసం ఫ్రీడం సేల్ తీసుకు వస్తోంది (Flipkart Freedom
Sale). ఇది ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ప్లస్, బ్లాక్ చందాదారులకు 24 గంటల ముందే సేల్స్
అందుబాటులోకి రానున్నాయి.
ఎస్బీఐ
క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ
రాయితీ అందించనుంది. ఎంపిక చేసిన వస్తువులపై వడ్డీ రహిత ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
కొన్ని వస్తువులపై టాప్ డీల్స్, మేడ్ ఇన్ ఇండియా, టిక్ టాక్ వంటి ఆఫర్లు ఉండబోతున్నాయి. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25, మోటొరోలా ఎడ్జ్ ఫ్యూజన్ మొబైల్స్పై డిస్కౌంట్లు ఉండనున్నాయి. వీటితో పాటు
ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, టీవీలు, గృహోపకరణాల పై ఆఫర్లు
ఉండబోతున్నాయి.
===================




0 Komentar