Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP - Additional Quantum of Pension to Pensioners/Family Pensioners - Revised Rates – G.O. Released

 

AP - Additional Quantum of Pension to Pensioners/Family Pensioners - Revised Rates – G.O. Released

===================

ఏపీ లోని పింఛనుదారులకు అదనపు పింఛన్ శాతాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు పింఛన్ రేట్లను పునరుద్ధరిస్తూ జీవో 126ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

70 ఏళ్లు పూర్తయిన పింఛనుదారులు/ఫ్యామిలీ పింఛనుదారులకు అదనపు పింఛన్‌ను 7శాతం నుంచి 10శాతానికి రాష్ట్ర సర్కార్ పెంచింది. 75 ఏళ్లు పూర్తయిన పింఛనుదారులకు అదనపు పింఛన్‌ను 12శాతం నుంచి 15శాతానికి కూటమి సర్కార్ పెంచింది.

పెంచిన అదనపు పింఛన్‌ డిసెంబర్ 2026 నెల పింఛనుకు వర్తిస్తుందని స్పష్టం చేసింది పెరిగిన ఈ మొత్తాన్ని జనవరి 1, 2027న చెల్లించనుంది. 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి అదనపు పింఛన్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని సర్కార్ తేల్చిచెప్పింది.

Pensions – Additional Quantum of Pension/Family Pension to those Pensioners/Family Pensioners – Restoration of the rates at the age of 70  years (On completion) and 75 years (On completion) from 7% to 10% and from 12% to 15% respectively – Amendment to G.O.Ms.No.30, Finance (HR.III-Pension & GPF) Department, dated 20.02.2022 – Orders – Issued.

FINANCE (HR.III-PENSION & GPF) DEPARTMENT

G.O.MS.No. 126, Dated: 22-09-2026

===================

DOWNLOAD G.O. 126

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags