Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Alert - Update the OTPR according to AP Presidential Order, 2025

 

APPSC Alert - Update the OTPR according to AP Presidential Order, 2025

ఏ‌పి‌పి‌ఎస్‌సి అభ్యర్థులకు అలర్ట్ - వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ (OTPR) ను అప్డేట్ చేసుకోండి   

==================

వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ (OTPR) కు సంబంధించి APPSC వెబ్‌నోట్‌ విడుదల చేసింది. స్థానికతకు సంబంధించి చదువు, నివాసం, జిల్లా, జోన్, మల్టీజోన్ వివరాల నమోదులో మార్పులు చేసినట్లు తెలిపింది.

బుధవారం (సెప్టెంబర్ 30) నుంచి అభ్యర్థులు తమ OTPR డీటెయిల్స్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. తప్పుడు సమాచారం ఇస్తే నిబంధనల ప్రకారం అభ్యర్థిత్వం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

==================

LOGIN

WEB NOTE

G.O.Ms.No 45

AP PUBLIC EMPLOYMENT ORDER 2025

APPSC WEBSITE

==================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags