APPSC: Departmental Tests – November 2026
Session - All the Details Here
ఏపిపిఎస్‌సి:
డిపార్ట్‌మెంటల్ టెస్టుల నవంబర్ 2026 సెషన్ – పూర్తి
వివరాలు ఇవే
===================
ఏపిపిఎస్‌సి
నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ నవంబర్ 2026 సెషన్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు
డిపార్ట్మెంటల్ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01/10/2026
ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 21/10/2026
===================
===================
Departmental Tests: డిపార్ట్మెంటల్ టెస్ట్స్ రాసే వారికి ఉపయోగ పడే యాప్స్ - CODES 88&97,
141
===================
Departmental Tests Materials GOT 88, 97
and EOT 141
===================


0 Komentar