Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 19th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 19th March Information
చరిత్రలో ఈరోజు
1932: సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ 1900 వ సం.లో జన్మించారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య 1901 వ సం.లో జన్మించారు.
హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్  లాస్లో జాబో 1917 వ సం.లో జన్మించారు.
ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని 1954 వ సం.లో జన్మించారు.
స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు: మాడభూషి అనంతశయనం అయ్యంగారు 1978 వ సం.లో మరణించారు.
భారత కమ్యూనిష్ట్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి : ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ 1998 వ సం.లో మరణించారు.
తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు గాంధేయవాది : సి.ధర్మారావు 2013 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ఎం.ఎస్. ఆఫీసు:
ఇది మైక్రోసాఫ్ట్ సంస్థ వారి వివిధ ప్యాకే జీల సముదాయం . ఇందులో లెటర్స్ కొరకు ఎం.ఎస్. వర్డ్, డేటాబేస్ అవసరములకు ఎం. ఎస్. యాక్సెస్, స్పైడ్ షీట్ల కొరకు ఎం.ఎస్. ఎక్సెల్ ఉంటాయి. సాధారణంగా ఉండే ఆఫీసు అవసరములను అన్నింటిని ఈ ప్యాకేజీ తీరుస్తుంది. ఇది విండోస్ ఆధారంగా పనిచేస్తుంది. పని సులభంగా త్వరగా అవుతుంది.
మంచి మాట /సుభాషితం:
గంగ పారుచుండు కదలని గతితోడ
మురికి పారుచుండు మోతతోడ
దాతయోర్చి నట్లధము డోర్వగా లేడు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: నిండుగా విశాలంగా పారే నది హుందాగా చప్పుడు లేకుండా సాగిపోతుంది. ఇరు కు కాలువల్లో ప్రవహించే కుళ్ళునీరు మోతతో ప్రవహిస్తుంది. అదే విధంగా దాత కుండే సహనం, పరోపకార గుణం అధమునికుండవు
వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 19th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 19th March 2019 assembly, 19th March 2019 assembly,news of the day history,news of the day highlights,19th march 2019 assembly, march 19th assembly, dec 19th historical events, 19th March 2019 assembly, March 19th assembly, March 19th historical events,school related today assembly,school related today news, school related March 19th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 19th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar