Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

AP SET-2019 Notification

AP SET-2019 Notification
ఏపీ సెట్‌ - 2019 నోటిఫికేషన్
ఏపీ సెట్‌ - 2019, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) ప్రకటనను ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం విడుదల చేసింది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 
ఎంపిక: ఏపీ సెట్‌ ద్వారా.
పరీక్ష తేది: అక్టోబర్‌ 20 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు.
వెబ్‌సైట్‌: http://apset.net.in/
AP SET-2019 Notification CLICK HERE
Official website CLICK HERE
Previous
Next Post »
0 Komentar