Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: SSC Public Exams 2023-24 - All the Details

 

TS: SSC Public Exams 2023-24 - All the Details

టి‌ఎస్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023-24 - పూర్తి వివరాలు ఇవే

====================

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 03/06/2024 నుంచి 13/06/2024 వరకు

CLICK FOR EXAMS TIME TABLE

====================

UPDATE 05-05-2024

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల తేదీలు - ఫీజు వివరాలు

తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. మంగళవారం (ఏప్రిల్ 30) టెన్త్ వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన సందర్భంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకునేందుకు 15 రోజులు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్ కు రూ.500, రూ.1000 రుసుముతో రీవెరిఫికేషన్ కు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 03/06/2024 నుంచి 13/06/2024 వరకు

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 01/05/2024 నుంచి 16/05/2024 వరకు

రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు: 01/05/2024 నుంచి 15/05/2024 వరకు

రీకౌంటింగ్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 500

రీవెరిఫికేషన్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000

TIME TABLE OF SSC ASE JUNE 2024

DUE DATES FOR REMITTANCE OF ASE JUNE 2024

APPLICATION FOR RE-VERIFICATION PROFORMA MARCH 2024

APPLICATION FOR RECOUNCTING PROFORMA MARCH 2024

EXAM FEE FOR SSC ASE JUNE -2024

REVERIFICATION FOR MARCH 2024

SSC ASE JUNE 2024 EXTRACTED FAILED CANDIDATES N.R.

TSBSE WEBSITE

====================

UPDATE 30-04-2024

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం (April 30) ఉదయం 11.00 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.

RESULTS LINKS 👇

DOWNLOAD MARKS MEMOS LINK 1

DOWNLOAD MARKS MEMOS LINK 2

NAME WISE RESULTS

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

TS BSE WEBSITE

====================

UPDATE 23-04-2024

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. 

====================

UPDATE 07-03-2024

TS: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 02 వరకు (9.30 am to 12.30 pm)

HALL TICKETS OF REGULAR STUDENTS

HALL TICKETS OF PRIVATE STUDENTS

HALL TICKETS OF OSSC STUDENTS

HALL TICKETS OF VOCATIONAL STUDENTS

HALL TICKETS MAIN PAGE

WEBSITE

====================

UPDATE 06-03-2024

TS: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అప్డేట్ ఇదే

హాల్ టికెట్ల విడుదల తేదీ: 07-03-2024

పరీక్షల తేదీలు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 02 వరకు (9.30 am to 12.30 pm)

TS BSE WEBSITE

====================

తెలంగాణ రాష్ట్రం లో వచ్చే ఏడాది (2024) పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

====================

WEBSITE

==================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags