Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Transformation Monitoring System Android APP

School Transformation Monitoring System Android APP


STMS mobile application is meant for monitoring and tracking the transformation of schools in the state of Andhra Pradesh. With the new Govt in place, steps has been taken to strengthen the education system in the state and STMS application is the first step towards it. Through this application, the Govt will come to know about the existing infrastructure of the school and will improve the facilities for a bright future of the students. This application has been equipped with Geo Fencing technology, which enables the Govt to make the process transparent.
*మీ మొబైల్ లో ఇంతకుముందు STMS యాప్ ఉంటే ముందు దాన్ని delete చేసి తరువాత క్రింద ఇచ్చిన STMS 1.8 apk latest version ను install చేసుకొని PARENT COMMITTE ఎలక్షన్ ఫొటోస్ మరియు డేటా ను అప్లోడ్ చెయ్యాల్సిఉంది. 
*ఈ లేటెస్ట్ వెర్షన్ లో పేరెంట్ కమిటీ ఎలెక్షన్ జరిపినపుడు   తీసిన ఫొటోస్ ను మనం ఇప్పుడు GALARY నుండి కూడా Upload చేయవచ్చు.

*23వ తేదీ పేరెంట్స్ కమిటీ ఎలక్షన్స్ లో అప్లోడ్ చేయలేని వారు & 25వ జరిగే వారు అప్లోడ్ చేయగలరు.

Click here to get STMS Android APK (Version 1.8)
Click here for Parent Committee User guide for version 1.6
Click here for PC Parents committee full details
How to Upload details in STMS APP


అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ,హైస్కూల్, KGBV మరియు APMS పాఠశాలల హెడ్మాస్టర్స్   23-9-2019 ఉదయం పేరెంట్స్ కమిటీ(PC) ఏర్పాటు ఎటువంటి ఇబ్బందులు పడకుండా (వీలైనంత వరకు యునానిమస్) గా ఎన్నుకోవాలని  కోరుతున్నాము మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల అనుగుణంగా నిర్వహించాలని మరియు ఉదయం 12.30 కు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని అనంతరం మధ్యాహ్నం కమీటీ తో మొదటి మీటింగ్ నిర్వహించాలని కోరుతున్నాము .
NOTE:
1. మొదట ఉదయం కమిటీ ఏర్పాటు సమయంలో అందరూ పేరెంట్స్ ఉన్న సమయంలో ఒక్క ఫోటో తీయవలెను.
2. కమిటీ పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం మొదటి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఫోటో తీయవలెను.
3. ఉదయం 12.30 కు కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి ఐన వెంటనే (15+6+2 PS, HS, KGBV, APMS) ,(21+6+2 UP) హెడ్మాస్టర్స్ (PC )కమిటీ వివరాలు ప్రొఫార్మ వాట్సాఫ్ లో పెట్టవలెను . ఈ  వివరాలు DEO, PO గారికి 2.00 pm కు పంపించవలెను.
4. STMS App ను డౌన్లోడ్ చేసుకొని పేరెంట్స్ కమిటీ కి ఎన్నిక కాబడిన పేరెంట్స్ వివరాలు మరియు ఫొటోస్ STMS App నందు 23-9-19 3.00 pm కు అప్లోడ్ కచ్చితంగా చేయవలెను .
5. 23-9-19  పేరెంట్స్ కమిటీ ప్రొఫార్మ MRC ఔక్ నందు సాయంత్రం కచ్చితంగా అందజేయవలేను.
Previous
Next Post »
0 Komentar