Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Intermediate Reverification , Recounting Results 2019

తెలంగాణల ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పరీక్షల ఫలితాలు

తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలపై తీవ్ర గందరగోళం చెలరేగడంతో... రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ జరిపిన విషయం మనకు తెలుసు. ఆ పరీక్షల ఫలితాలు తేది: 27-05-2019 న విడుదల అయ్యాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశంతో ఫలితాల్ని విడుదల చేసింది ఇంటర్ బోర్డు. రీవెరిఫికేషన్‌ రిజల్ట్స్‌తోపాటూ... స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన ఆన్సర్ షీట్ల స్కానింగ్‌ కాపీలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు. తద్వారా ఏ ఆన్సర్‌కి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎలా వాల్యుయేషన్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు. విద్యార్థులే స్వయంగా కౌంటింగ్ చేసుకొని, ఎన్ని మార్కులు వచ్చాయో ఎలాంటి అనుమానాలూ లేకుండా తెలుసుకోవచ్చు. ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల్ని చూసుకోవచ్చు. విద్యార్థులు హాల్‌టికెట్‌ నెంబరు ఎంటర్ చేసి... స్కానింగ్‌ కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ వెబ్ సైట్ (http://bie.telangana.gov.in) లోకి వెళ్లండి. లేదా (http://exam.bie.telangana.gov.in/Results/Home.html) లోకి వెళ్లండి. 

Click here to get Telangana Intermediate Reverification, Recounting Results 2019
Click here to get Result of Fail to Pass Candidates list in PDF Format
లేదంటే TSBIE Services అనే యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
Click here to download...TSBIE Services Android app
Note:Service to download Answer Book pdf will be updated soon
Telangana Intermediate 1st year and 2nd year Reverification , Recounting Results 2019, download Telangana inter Reverification , Recounting results 2019 / Telangana  intermediate Reverification , Recounting results 2019 / Telangana Inter March-2019 results / Telangana Intermediate March-2019 results / Telangana intermediate 1st year Reverification , Recounting results / Telangana intermediate 2nd year Reverification , Recounting results / Telangana inter 1st year & 2nd year Reverification , Recounting results / Telangana Intermediate 1st / 2nd Year Reverification , Recounting Results 2019 @ bie.telangana.gov.in / Telangana intermediate examinations results @ examresults website / Telangana Inter Reverification , Recounting exams results / Inter exams @ manabadi website / Telangana Inter exams results / Inter exams @ schools9 website / Telangana Vocational examinations 2019 results / Telangana vocational inter results / IPE March-2019 results / First year  inter general results / Second year  inter general results / First year  inter vocational results / Second year  inter vocational results 
Previous
Next Post »
0 Komentar

Google Tags