Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

About DASARA Holidays

About DASARA Holidays


రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 28 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 9 వరకు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని ప్రేమ రీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. అక్టోబర్ 10 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇంతకు ముందు ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులను ప్రకటించినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. కాగా, గతంలో సమ్మేటివ్ పరీక్షలు మూడు ఉండగా దాన్ని రెండుకి తగ్గించిన నేపథ్యంలో వాటిని నవంబర్లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags