Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

YSR’s Lifetime Achievement Awards

YSR’s Lifetime Achievement Awards 

వైఎస్సార్ అవార్డుల ఎంపికకు కమిటీ
★ దివంగత మహానేత వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది.
★ ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది.
★ ప్రజా సేవా కార్యక్రమాలు చేసేవారికి అవార్డుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
★ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులుగా సలహాదారులు దేవుపల్లి అమర్‌, కె.రామచంద్రమూర్తి, జీవీడీ కృష్ణమోహన్‌,
★ ఐఏఎస్‌ అధికారులు ప్రవీణ్‌ ప్రకాష్‌, కె.దమయంతి, ఉషారాణి, కోన శశిధర్‌, జేవీ మురళి, ఐఐఎస్‌ అధికారి టి.విజయకుమార్‌ రెడ్డి నియమితులయ్యారు.
★ ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26వ తేదీన వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
★ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags