Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP OPEN SCHOOL SOCIETY EXAMS POSTPONED

AP OPEN SCHOOL SOCIETY EXAMS POSTPONED


ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా
కొవిడ్-19 ప్రభావంతో సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్యర్యంలో  పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈ నెల 25 నుంచి మే రెండో తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పరీక్షలను వాయిదా వేసిన విషయం విదితమే. సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
Official website notice


Previous
Next Post »
0 Komentar

Google Tags