Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SCERT WEBINAR EXPLORING YOUTUBE FOR E-CONTENT LIVE PROGRAMME

AP SCERT WEBINAR EXPLORING YOUTUBE FOR E-CONTENT LIVE PROGRAMME


AP SCERT WEBINAR ON E-CONTENT LIVE PROGRAMME
TODAY WEBINAR FULL DETAILS
TOPIC: EXPLORING YOUTUBE  
AP SCERT WEBINAR నేటి అంశాల పూర్తి వివరాలు తెలుగులో అందిస్తున్న వారు  వెంకటేష్.బట్న, SGT, సోంపేట, శ్రీకాకుళం జిల్లా.,
➡ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన రెండవ రోజు webinar పూర్తయింది.
➡ నిన్నటి రోజున ఉన్న సౌండింగ్ కు సంబంధించిన సమస్యను ఈ రోజు  అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡ ఈ రోజు వెబినార్ లో T. వజ్ర నరసింహారెడ్డి గారు  Exploring Youtube అంశం పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡ Alexa ర్యాంకింగ్ ప్రకారం అత్యధిక వీక్షకులు గల సైట్స్ నందు మొదటి స్థానం Google ఆక్రమించుకోగా Youtube ద్వితీయ స్థానం లో కొనసాగుతుంది.
➡ ప్రస్తుతం Youtube వినియోగాన్ని Edutainment గా వ్యవహరిస్తున్నారు.
➡Youtube వీడియోస్ download చేసుకోవడానికి YOUTUBE GO సాఫ్ట్వేర్ అనేది  Android /Windows/Unix ప్లాట్ ఫార్మ్స్ ద్వారా  సులభంగా  download చేసుకోవచ్చు.
➡Youtube పేజీలో Home ఆప్షన్ నందు గల "More from Youtube" నందు "Filter" అనే option ద్వారా  మనం సెర్చ్ చేసే విషయాన్ని Date/Type/Duration/Creative Commence/Transcript విభాగాల ఆధారంగా పొందవచ్చు.
దీనిలో "Creative Commence" option ద్వారా liecense లేని editble  వీడియోస్ ను పొందవచ్చు.
➡కొన్ని ఉపయుక్తమైన outside india youtube channels list
FUSE SCHOOL- GLOBAL EDUCATION
TED-ED
TUTOR VISTA
MATHS ANTICS
SCIENCE BUDDIES
CALIFORNIA ACADEMY OF SCIENCES
NUCLEAS MEDICAL MEDIA
MECHGRAHIL ANIMATIONS
RANBOW LEARNING
SOCRATICA
OXFORD ONLINE ENGLISH
MONKEY SEA
➡కొన్ని ఉపయుక్తమైన india yoitube channels list
AMRUTHA CREATES
BY JU'S LEARNING
KP LESSONS
MANGARANI LESSONS
SHANKAR MATHS
VENKATESWAR RAO CHANNEL
PJ MANILAL
➡ అలాగే చిన్న పిల్లల కోసం YOUTUBE KIDS అనే యాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉపయోగించటం విద్యార్థులకు చాలా ఉపయుక్తమని తెలియజేసారు.
➡ అలాగే యూట్యూబ్ నందు గల వీడియోస్ కు 10లక్షల views కు చేరుకున్నట్లయితే Silver button తరువాత Golden/Platinum Butttons వంటి ప్రోత్సాహకాలను youtube అందజేస్తుందని తెలియజేసారు.
➡కొన్ని ఉపయుక్తమైన Videos Making Softwares
Glimpse Video Editor
Vocal Shop Video Editor
➡SCERT డైరెక్టర్ ప్రతాప్ సార్  గారు, వీక్షకులు తమ సలహాలు మరియు తమరి వద్దగల  అమూల్యమైన వీడియోస్/లింక్స్/ఛానెల్స్ యొక్క సమాచారాన్ని scert.cse@apschooledu.in ద్వారా పంపి విద్యోన్నతి ప్రయత్నానికి సహకరించాలని కోరారు.

➡ అదేవిధంగా ఈ వేబినార్ యొక్క డిస్క్రిప్షన్ నందు పై సమాచారాన్ని ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags