Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Commissioner seeking details of deputation teachers

Commissioner seeking details of deputation teachers

డిప్యుటేషన్ టీచర్ల వివరాలు కోరిన కమిషనర్
డిప్యూటేషన్ పై నాన్ అకడమిక్ పోస్టులలో పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను వెంటనే పంపించాలని డీఈవోలను ఆదేశిస్తూ పాఠశాల విద్య కమిషనర్ వి.చినవీరభద్రుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సమగ్రశిక్ష, ఆర్జేడీ, డీఈవో, ఉపవిద్యాధికారి, ఎంఈవో, విద్యాశాఖ కమిషనర్, కార్యాలయాల్లో అకడమిక్ పోస్టులలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను అందజేయాలన్నారు. ఉపాధ్యాయని పేరు, హోదా, పాఠశాల పేరు, ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయం, పోస్టు పేరు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నది తదితర వివరాలను అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags