Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE, NEET Online Mock Tests

JEE, NEET Online Mock Tests
ఆన్‌లైన్లో జేఈఈ, నీట్ మాక్ టెస్టులు
అమరావతి, ఆంధ్రజ్యోతి: లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణం లో ఇంటి వద్ద విద్యార్థులు ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం ఐఐటీ-జేఈఈ ఫోరం-ప్రముఖ ఐఐటి, నీట్ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ, నీట్ మోడల్, మాక్ టెస్టులను ఆన్‌లైన్లో విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఐఐటీ-జేఈఈ/ నీట్ ఫోరం కన్వీనర్ కె.లలిత్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 9849016661కు 'online Test' అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయాలని ఆయన కోరారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags