Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana LOCKDOWN - Economic Slowdown – Certain austerity measures - Modification – Orders

GOVERNMENT OF TELANGANA
ABSTRACT
Covid-19-The Epidemic Diseases Act, 1897 - LOCKDOWN - Economic Slowdown –Certain austerity measures - Modification – Orders – Issued.
FINANCE (TFR) DEPARTMENT
G.O.Ms.No. 28 Dated: 03-04-2020

వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు
రాష్ట్రంలో కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మార్చి నెలకు సంబంధించి వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


Previous
Next Post »
0 Komentar

Google Tags