Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Red, Orange and Green Zone districts details



రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాల వివరాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం...
ఏపీలోని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాలు
* గ్రీన్‌జోన్‌ జిల్లా: విజయనగరం
* ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ
* రెడ్‌ జోన్‌ జిల్లాలు: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
తెలంగాణ లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాలు ఇవే..
*గ్రీన్ జోన్ జిల్లాలు: పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి.
*ఆరెంజ్ జోన్ జిల్లాలు: నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, అసిఫాబాద్, ఖమ్మం , కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల.

*రెడ్ జోన్ జిల్లాలు: హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్

Previous
Next Post »
0 Komentar

Google Tags