Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Regarding opening of shops in various districts – partial modification orders

ఏపీలో మరికొన్ని సడలింపులు

లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం దుకాణాలను తెరిచేందుకు మరికొన్ని సడలింపులను ఇచ్చింది. కంటైన్‌మెంట్‌, బఫర్‌జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

పూర్తి వివరాల కోసం క్రింది order ను చూడండి...
Regarding opening of shops in various districts – partial modification orders

Previous
Next Post »
0 Komentar

Google Tags