Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UIDAI Resuming of aadhaar services / Book appointments



ఆధార్ కేంద్రాలు మళ్ళీ ప్రారంభం
కొత్త ఆధార్ కార్డు, పాత వాటిలో మార్పు చేర్పుల కోసం స్లాట్ బుక్ చేసుకొనే విధానం వివరాలతో...
దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు సేవలు అందించే ఆధార్ కేంద్రాలు మళ్లీ తెరుచుకోనున్నట్టు UIDAI ప్రకటించింది. కొత్త ఆధార్ కార్డు, పాత వాటిలో మార్పులు చేర్పుల కోసం స్లాట్ బుకింగ్ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని తెలిపింది. మీకు దగ్గర్లోని ఆధార్ కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.
క్రింద సూచించిన సేవల కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు...
Fresh Aadhaar enrolment, Name Update, Address Update, Mobile No. Update, Email ID Update, Date of Birth Update, Gender Update, Biometric (Photo + Fingerprints + Iris) Update
అపాయింట్‌మెంట్ కొరకు క్రింది లింక్  ద్వారా బుక్ చేసుకోవచ్చు...
https://appointments.uidai.gov.in/bookappointment.aspx?AspxAutoDetectCookieSupport=1

Previous
Next Post »
0 Komentar

Google Tags