Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Forest Beat Officer, Assistant Statistical Officer Resuts


ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫుడ్‌ సెఫ్టీ ఆఫీసర్‌ & స్టాటిస్టికల్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ & ఫుడ్‌ సెఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు కమిషన్‌ కార్యదర్శి సీతారామాంజనేయులు సోమవారం తెలిపారు. ఫలితాలను కమిషన్‌ psc.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎపి ఎకానామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) ప్రకటించింది. కమిషన్‌ కార్యాలయంలో ఈ నెల 24 నుంచి 26 వరకు జరుగుతాయని కమిషన్‌ కార్యదర్శి తెలిపారు.
Result Notification for Forest Beat Officer & Assistant Beat Officer in A.P. Forest Sub Service- Notification No.07/2019
CLICK HERE
Result Notification for Assistant Statistical Officer in A.P Economics and Statistical Sub-Service - Notification No.03/2019

Previous
Next Post »
0 Komentar

Google Tags