Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chance to change Sachivalayam Examination Centers

సచివాలయపరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం
సచివాలయ ఉద్యోగుల రాత పరీక్ష కేంద్రాల మార్చుకునేందుకు పంచాయతీరాజ్‌శాఖ అవకాశమిచ్చింది. కొవిడ్‌-19 కారణంగా నివాస ప్రాంతాల దగ్గర ఉంటున్న అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 26న ఉదయం 11 గంటల నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌ http://gramasachivalayam.ap.gov.in లో పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్‌ తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకానికి జనవరి 10న పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Previous
Next Post »
0 Komentar

Google Tags