Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CSIR Innovation Award for School Children-2020



CSIR Innovation Award for School Children-2020
స్కూల్​ పిల్లలకు లక్ష రూపాయల పోటీ: క్యాష్​ ప్రైజెస్​
సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు
ప్రైవేటు, గవర్నమెంట్​ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్​ఐఆర్​ (CSIR Council of Scientific and Industrial Research) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. 12వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు వయస్సుండాలి.
No. of Prizes and Cash award prizes
There are in all 15 prizes. Besides a certificate, the cash awards are:
First Prize (1 Nos.) Rs. 1,00,000/-
Second Prize (2 Nos.) Rs. 50,000/- each
Third Prize (3 Nos.) Rs. 30,000/- each
Fourth Prize (4 Nos.) Rs. 20,000/- each
Fifth Prize (5.) Rs. 10,000/- each
It is not mandatory that all the above 15 prizes for the award would be given
పూర్తి వివరాలకు ciasc.ipu@niscair.res.in కు మెయిల్ చేయవచ్చు లేదా www.csir.res.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా సొల్యూషన్.. ఏదైనా ఇంగ్లిష్ లేదా హిందీలో 5000 పదాలకు మించకుండా రాయాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో పంపించాలి. చివరి తేదీ; జూన్ 30. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పంపించవచ్చు. బెస్ట్ 15 ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్‌తో పాటు సర్టిఫికెట్ అందిస్తారు.
Detailed notification
Official website
CLICK HERE

Previous
Next Post »

1 comment

Google Tags