Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IGNOU online,distance learning courses Admissions 2020 Registration



IGNOU లో ఆన్‌లైన్‌, దూర విద్యాకోర్సులకు ప్రవేశాలు
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జులై 2020 విద్యా సంవత్సరానికిగాను 13 ఆన్‌లైన్‌ కోర్సులు, సుమారు 180 దూర విద్యాకోర్సులకు ప్రవేశాలు జరుపుతున్నారు. సర్టిఫికెట్‌, డిప్లమో, పీజీ డిప్లమో, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 31 వరకు http:///ignouadmission.samarth.edu.in/ లింక్‌ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags