Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PM Modi to hold video conference with CMs on 16th & 17th June

PM Modi to hold video conference with CMs on 16th & 17th June 
2 రోజుల పాటు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధాని మోదీ జూన్ 16, 17 తేదీల్లో సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మరోసారి లాక్‌డౌన్‌కు వెళ్లాలా? లేదంటే జూన్ 30తో ఉన్న లాక్‌డౌన్‌ను ముగించాలా? అన్న దానిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎంలతో ఇప్పటికే ఐదు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఇది ఆరోసారి. జూన్ 16, 17 తేదీల్లో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల సీఎంలతో కరోనా వైరస్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో 17న చర్చలు జరుపుతారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags