Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TULIP portal to provide internships to graduates, engineers under ‘smart city’ projects

TULIP portal to provide internships to graduates, engineers under ‘smart city’ projects


ఇంటర్న్ షిప్ అవకాశాలకు ‘తులిప్ పోర్టల్’: కేంద్రం
దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం 'ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ (తులిప్)'ను చేపట్టింది. దీని ద్వారా ఇంజినీరింగ్ పూర్తిచేసుకుని బయటకొచ్చినవారు. ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. ఇంజినీరింగ్ సంబంధిత కోర్సులు పూర్తి చేసినవారు 18 నెలల్లోపు లో దరఖాస్తు చేసుకోవచ్చు.
For details (FAQ’S)
Official website
CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags