Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PGECET-2020 Application Corrections details

AP PGECET-2020 Application Corrections details

ఏపీపీజీఈసెట్‌ దరఖాస్తులో సవరణకు అవకాశం
ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీపీజీఈసెట్‌)కు విద్యార్థులు తమ ఆన్‌లైన్‌ దరఖాస్తులో తప్పులు సరిచేసుకునేందుకు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు క్రింది లింక్ ను క్లిక్ చేయగలరు.
Application Corrections for AP PGECET – 2020
CLICK HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags