Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICSE, ISC result 2020: CISCE to declare class 10th and 12th results today



ICSE,ISC 10, 12 తరగతుల వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల 
ఐసీఎస్‌ఈ 10, 12 తరగతుల వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విద్యార్థులు https://cisce.org/ లేదా https://results.cisce.org/ ఈ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పై రెండు తరగతుల వార్షిక పరీక్షలు మధ్యలోనే రద్దయ్యాయి. అప్పటికే నిర్వహించిన వార్షిక పరీక్ష పేపర్లలో వచ్చిన మార్కులతో పాటు పాఠశాలలో అంతర్గత అంచనాలు, ప్రాజెక్టువర్క్‌ ఆధారంగా తుది మార్కులు ప్రకటిస్తున్నామని బోర్డు కార్యదర్శి జెర్రీ అరాథూన్‌ తెలిపారు. పదో తరగతిలో 99.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఐసీఎస్‌‌ఈ వెల్లడించింది.
Instructions to get Results
1.Enter the Course Code, Candidate UID, Index number and the Captcha.
2.Click on the Show Result button to get the results.
3.Click on the Print Result button to get the Print .
ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
To get ICSE Results 2020 on your Mobile SMS ICSE<Space><Unique Id> to 09248082883.
To get ISC Results 2020 on your Mobile SMS ISC<Space><Unique Id> to 09248082883..

Previous
Next Post »
0 Komentar

Google Tags