Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mumbai High court comments on online classes



ఆన్‌లైన్‌ కాస్లులను ఓ గొప్ప ప్రగతిశీల చర్యగా అభివర్ణించిన బాంబే హైకోర్టు
దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమే
ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్‌ కాస్లులు అనేవి ఓ గొప్ప ప్రగతిశీల చర్యగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే ఆన్‌లైన్‌ క్లాసులు వ్యతిరేకించడం జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమేనని తెలిపింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని, ప్రపంచం డిజిటల్‌ యుగం కొనసాగుతోందని పేర్కొంది. డిజిటల్‌, వర్చువల్‌ లెర్నింగ్‌ను అందరూ ప్రొత్సహించాలని ఈ సందర్భంగా తెలిపింది. దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమేనని తెలిపింది. ఈ-లెర్నింగ్‌ కోసం మరింత మెరుగైన ఎస్‌వోపీ అమలు చేయాలని తెలిపింది. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags