Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: EAMCET Question Papers & Preliminary Key Released



TS: EAMCET Question Papers & Preliminary Key Released
TS: ఎంసెట్‌ క్వశ్చన్ పేపర్స్ & ప్రిలిమినరీ కీ విడుదల
తెలంగాణ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాథమిక కీ విడుదల.
 తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ముగిశాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాథమిక కీ సాయంత్రం విడుదల అయ్యింది. మొత్తం నాలుగు రోజులపాటు ఎనిమిది విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏపీ, తెలంగాణ నుంచి 1,19,187 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీతోపాటు విద్యార్థుల ఓఎంఆర్‌ పత్రాల స్కానింగ్‌ కాపీలనూ వెబ్‌సైట్‌లో ఉంచారు.  ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీను నిర్ణయిస్తుందని.. దాని ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు వివరాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
ముఖ్యమైన EAMCET వెబ్ సైట్ లింకులు క్రింద ఇవ్వబడ్డాయి👇

Previous
Next Post »
0 Komentar

Google Tags