Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Updates in the ‘YSR Jala Kala’ Scheme

 

AP: Updates in the ‘YSR Jala Kala’ Scheme

ఏపీ : వైఎస్‌ఆర్‌ జలకళ పథకంలో మార్పులు

వైఎస్‌ఆర్‌ జలకళ పథకంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్పులు చేసింది. బోర్లతోపాటు పంపుసెట్లు, మోటార్లనూ ఉచితంగానే అమర్చాలని నిర్ణయం తీసుకుంది. చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగానే పంపు సెట్లు, మోటార్లను బిగించనుంది. విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఉచితంగానే అమర్చాలని నిర్ణయించింది.  ఈ మేరకు జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags