Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAPCET-2026: All the Details Here

 

AP EAPCET-2026: All the Details Here

ఏపీ ఈఏపీ సెట్‌ 2026: పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 15-07-2026

AP EAPCET 2026 (M.P.C స్ట్రీమ్): ఇంజనీరింగ్ & ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

షెడ్యూల్ ఇదే:

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 20-07-2026 నుండి 29-07-2026 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 22-07-2026 నుండి 31-07-2026 వరకు

వెబ్ ఆప్షన్ల తేదీలు: 25-07-2026 నుండి 31-07-2026 వరకు

ఐచ్ఛికాల మార్పు: 01-08-2026

సీట్ల కేటాయింపు: 06-08-2026

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 07-08-2026 నుండి 13-08-2026 వరకు

తరగతుల ప్రారంభం: 10-08-2026

DETAILED NOTIFICATION

COUNSELLING SCHEDULE

2025 LAST RANK DETAILS

REGISTER

COUNSELLING WEBSITE

=====================

UPDATE 01-07-2026

AP EAPCET-2026: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

DOWNLOAD RANK CARD

RESULTS LINK - MAIN

CLICK FOR RESULTS (E) - LINK 1

CLICK FOR RESULTS (E) – LINK 2

CLICK FOR RESULTS (AP) - LINK 1

CLICK FOR RESULTS (AP) - LINK 2

RESULTS IN WHATSAPP

NORMALISATION PROCEDURE

WEBSITE

=====================

UPDATE 30-06-2026

AP EAPCET 2026 – ఫలితాల విడుదల వాయిదా – జులై 2 న విడుదల అయ్యే అవకాశం

విద్యార్థులందరు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న EAPCET ఫలితాలు మరో సరి వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫలితాలను గురువారం (జులై 2) ప్రకటించే అవకాశముంది.

=====================

UPDATE 28-06-2026

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

ఈ ఏడాది EAPCET ఫలితాలు రాబోవు మంగళవారం (జూన్ 30) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల తరువాత మంత్రి లోకేశ్ వీటిని ప్రకటిస్తారని సెట్ నిర్వహణ సంస్థ JNTUK అధికారులు వెల్లడించారు.

WEBSITE

=====================

UPDATE 25-05-2026

AP EAPCET 2026: ప్రిలిమినరీ ‘కీ’లు & రెస్పాన్స్ షీట్లు విడుదల

DOWNLOAD RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

MY OBJECTIONS

WEBSITE

=====================

UPDATE 28-04-2026

AP EAPCET 2026: హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు:

E: 12-05-2026 నుండి 18-05-2026 వరకు

A&P: 19-05-2026 & 20-05-2026

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=====================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఈ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2026)

కోర్సులు:

1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

2. బీఎస్సీ (అగ్రికల్చర్ / హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.

3. బీఫార్మసీ, ఫార్మా డీ.

అర్హత: ఇంటర్మీడియట్(సైన్స్/ మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: కనీసం 16 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌన్సెలింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 03.02.2026

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.02.2026

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 17.03.2026 (ఆలస్య రుసుం లేకుండా)

హాల్ టికెట్లు విడుదల తేదీ: 28.04.2026 నుండి 

పరీక్ష తేదీలు:

E: 12-05-2026 నుండి 18-05-2026 వరకు

AM: 19-05-2026 & 20-05-2026

ఫలితాల విడుదల తేదీ: 01-06-2026

=====================

FEE PAYMENT

PAYMENT STATUS

APPLICATION

APPLICATION STATUS

PRINT APPLICATION

INSTRUCTIONS TO STUDENTS

SYLLABUS - E

SYLLABUS - AP

INSTRUCTION BOOKLET - E

INSTRUCTION BOOKLET – AP

IMP FAQs

IMPORTANT DATES

WEBSITE

AP CETS WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags