Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NSKTU: Recruitment Notification

 


NSKTU: Recruitment Notification

ఎన్ఎస్‌కేటీయూలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు

తిరుప‌తిలోని కేంద్రీయ విశ్వ‌విద్యాల‌య‌మైన నేష‌న‌ల్ సాంస్క్రీట్ యూనివ‌ర్సిటీ(ఎన్ఎస్‌కేటీయూ) కింది టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 16 (టీచింగ్‌-09, నాన్ టీచింగ్‌-07)

పోస్టులు: ప‌్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, రిజిస్ట్రార్‌, ఫైనాన్స్ ఆఫీస‌ర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్ త‌దిత‌రాలు.

విభాగాలు: అధ్వైత వేదాంత‌, సంస్కృత విద్య‌, రిసెర్చ్ అండ్ ప‌బ్లికేష‌న్స్‌, యోగా, సాహిత్య‌.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ, స్కిల్‌టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 16.11.2020.

చిరునామా: రిజిస్ట్రార్‌, నేష‌న‌ల్ సాంస్ర్కీట్ యూనివ‌ర్సిటీ, తిరుప‌తి-517507, చిత్తూరు, ఏపీ. 

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags