Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Union Cabinet Approves Bonus for Central Govt Employees, To Benefit 30 Lakh

 


Union Cabinet Approves Bonus for Central Govt Employees, To Benefit 30 Lakh

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు - ఈ ఏడాది బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2019-2020 బోనస్ ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం తీపికబురు అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో 30.67 లక్షల మందికి లాభం చేకూరనుంది. ప్రస్తుతం ప్రకటించిన బోనస్ విలువ రూ.3,737 కోట్లు అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. ఉత్పాదక, ఉత్పాదకేతర బోనస్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags