Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class Telugu Notes – New Syllabus - PSR Digital Books

 


10th Class Telugu Notes – New Syllabus - PSR Digital Books

10 వ తరగతి తెలుగు నోట్స్ - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి వార్షికా ప్రణాళిక విడుదల చేశారు. దీన్ని అనుసరించి మా ప్రచురణలో కొత్త వార్షిక ప్రణాళిక నకలుతో పాటు పాఠ్యాంశాలకు సంబంధించిన కవికాలాదులు, పాఠ్యనేపథ్యాలు, సారాంశాలు, "గుర్తులు గల పద్యాలు, భావాలు, ప్రతి పదార్థాలు, లఘప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, ఎంత వరకు అవసరమో అంతవరకు విపులంగా ఇవ్వబడ్డాయి. అలాగే వ్యాకరణానికి సంబంధించి సుమారు ముప్పై అంశాలపై విడివిడిగా వివరణ మరియు అభ్యాసాలు ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యాకరణ అంశం యొక్క శీర్షిక వద్ద QR code ల ద్వారా ఆయా వ్యాకరణాంశాలు దృశ్య, శ్రవణ, మాధ్యమంలో కలిగి ఉంటాయి. ఇక ఉపవాచకంకి సంబంధించి రామాయణంపై వచ్చే అన్ని రకాల ప్రశ్నలు జవాబులు ఇవ్వబడ్డాయి. వీటికి కూడా దృశ్య, శ్రవణ, మాధ్యమంలో QR codes ద్వారా వీడియోలు చూడవచ్చు. అలాగే self-assessment కొరకు online tests కూడా QR codes scan చేయటం ద్వారా Online Exam రూపంలో ఇవ్వబడ్డాయి. ఈ విధంగా ప్రత్యేక అంశాలు కలిగిన ఈ పుస్తకం సహాయంతో విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ అభ్యసించి మంచి మార్కులు/ గ్రేడు సాధిస్తారని నా విశ్వాసం.

10th Class Telugu Notes

Previous
Next Post »

3 comments

  1. Bro, please 6 to 10 total text book's upload cheyandi, maaku chala useful untaadhi

    ReplyDelete
  2. hey i am not getting all pages of telugu study material. please will u keep it full or send it to my mail

    ReplyDelete
    Replies
    1. Contact Publisher. Details will be in 1st page and 2nd page of the soft copy Notes.

      Delete

Google Tags