Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th Class Hindi Notes – New Syllabus - PSR Digital Books

 


10th Class Hindi Notes – New Syllabus - PSR Digital Books

10 వ తరగతి హిందీ నోట్స్ - న్యూ సిలబస్ - పిఎస్ఆర్ డిజిటల్ బుక్స్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం ననుసరించి 10వ తరగతి ద్వితీయ భాష హిందీ పాఠ్య ప్రణాళిక ననుసరించి ఈ మెటీరియల్ 2020-21 సంవత్సరమునకు సిద్ధం చేయడం జరిగింది. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని విషయాలను కూర్చి అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే, అత్యంత సరళంగా ఈ పుస్తకం సిద్ధం చేయబడింది. కవికాలాదులు, సారాంశాలు, ప్రశ్న-జవాబులు మరియు వ్యాకరణాంశాలు అనేక ఉదాహరణలతో విపులంగా ఇవ్వబడ్డాయి. Letter writing, essay writing లాంటి విషయాలు సులభమైన శైలిలో ఇవ్వబడ్డాయి. ప్రతిపాఠానికి సంబంధించిన audio-visual methods of learning కొరకు QR codes ఏర్పాటువుంది. అలాగే self-assessment కొరకు online tests కూడా QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. C.D గ్రేడులకు తక్కువ సైజు Material విడిగా ఇవ్వబడినది. ఈ పుస్తకం తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునేందుకు ఉపయోగపడి విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారని నా విశ్వాసం.

10th Class Hindi Notes

Previous
Next Post »
0 Komentar

Google Tags