Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 15-11-2020

 


AP Covid-19 Media Bulletin 15-11-2020 

ఏపీలో తగ్గుతున్న కరోనా యాక్టివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా యాక్టివ్‌ కేసులు రోజురోజుకు తక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 18,659 గా ఉంది.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,056 కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,54,011 కి చేరింది. మొత్తం 53,215 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 8,28,484 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,868 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags