Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Coast Guard Recruitment 2020 Notification Out

 


Indian Coast Guard Recruitment 2020 Notification Out

ఇండియ‌న్‌ కోస్టు గార్డులో నావిక్ పోస్టులు -  టెన్త్ పాసైనవారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియ‌న్ కోస్టు గార్డు... నావిక్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌) - 01/2021 బ్యాచ్‌

పోస్టులు: కుక్, స్టీవార్డ్‌.

మొత్తం ఖాళీలు: 50

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వ‌య‌సు: 01.04.2021 నాటికి 18-22 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ల‌ ఆధారంగా.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 30.11.2020

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 07.12.2020

ఈ-అడ్మిట్ కార్డ్: 19-25 డిసెంబ‌రు, 2020.

WEBSITE

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags